E-PAPER

ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..

23 Nov 2023, 7:57 am MANASAKSHIGONTHUKA

ఆధార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయలేదా? అయితే ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది. 2023 డిసెంబర్‌ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!