E-PAPER

‘ఏపీ గంజాయి, డ్రగ్స్‌కి స్థావరంగా మారింది’..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

‘ఏపీ గంజాయి, డ్రగ్స్‌కి స్థావరంగా మారింది’..

23 Nov 2023, 5:23 pm MANASAKSHIGONTHUKA

ఏపీ గంజాయి, డ్రగ్స్‌కి స్థావరంగా మారిందని సీపీఎం నేతలు రాఘవులు, వి.శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల స్థాయి నుంచే మత్తుపదార్థాల వినియోగం వ్యాపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిషేధంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పాలకుల ప్రణాళిక లోపం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని నేతలు అన్నారు

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!