E-PAPER

హీరో సూర్యకు ప్రమాదం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

హీరో సూర్యకు ప్రమాదం..

23 Nov 2023, 5:24 pm MANASAKSHIGONTHUKA

హీరో సూర్య 'కంగువా' సినిమా షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంపై సినిమా పీఆర్ మేనేజర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ' అదేమీ పెద్ద గాయం కాదు. వైద్యులు పరీక్షించి ఒక రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఈరోజు షూటింగ్ జరగకపోవచ్చు, విశ్రాంతి తీసుకున్నాక అతను కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలెడతారు' అని ప్రకటించారు.

Generating image…

హీరో సూర్య ‘కంగువా’ సినిమా షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంపై సినిమా పీఆర్ మేనేజర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘ అదేమీ పెద్ద గాయం కాదు. వైద్యులు పరీక్షించి ఒక రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఈరోజు షూటింగ్ జరగకపోవచ్చు, విశ్రాంతి తీసుకున్నాక అతను కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలెడతారు’ అని ప్రకటించారు.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!