E-PAPER

చైనాలో మరో కొత్త వైరస్…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

చైనాలో మరో కొత్త వైరస్…

24 Nov 2023, 5:12 pm MANASAKSHIGONTHUKA

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో "ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H9N2) వైరస్" కేసులు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించింది. 'చైనా చిన్నారులకు H9N2 వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌లో ఈ కేసులు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కొంటాం' అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Generating image…

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో “ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H9N2) వైరస్” కేసులు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించింది. ‘చైనా చిన్నారులకు H9N2 వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌లో ఈ కేసులు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కొంటాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!