E-PAPER

మన్సూర్ క్షమాపణను అంగీకరించిన త్రిష..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

మన్సూర్ క్షమాపణను అంగీకరించిన త్రిష..

24 Nov 2023, 5:16 pm MANASAKSHIGONTHUKA

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై నటుడు మన్సూర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. 'నేను వారంపాటు కత్తి లేకుండానే యుద్ధం చేశా. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇక్కడ నేను అహింసా మార్గంవైపే నిలబడ్డాను' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా మన్సూర్ క్షమాపణ తెలిపిన విధానం కూడా వివాదాస్పదమవుతోంది.

Generating image…

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై నటుడు మన్సూర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ‘నేను వారంపాటు కత్తి లేకుండానే యుద్ధం చేశా. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా. ఇక్కడ నేను అహింసా మార్గంవైపే నిలబడ్డాను’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా మన్సూర్ క్షమాపణ తెలిపిన విధానం కూడా వివాదాస్పదమవుతోంది.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!