E-PAPER

చిరు, రామ్‌చరణ్ కాంబోలో సినిమా..?

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

చిరు, రామ్‌చరణ్ కాంబోలో సినిమా..?

25 Nov 2023, 5:32 pm MANASAKSHIGONTHUKA

డైరక్టర్ హరీశ్ శంకర్ ట్విట్టర్ లో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. చిరంజీవి, రామ్‌చరణ్ కాంబోలో సినిమా తీస్తారా..? అని ప్రశ్నించాడు. దీనికి హరీశ్.. 'చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా తీస్తా' అని తన స్టైల్లో సమాధానమిచ్చాడు. దీంతో మెగా కాంబోలో మూవీ ఉండొచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Generating image…

డైరక్టర్ హరీశ్ శంకర్ ట్విట్టర్ లో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. చిరంజీవి, రామ్‌చరణ్ కాంబోలో సినిమా తీస్తారా..? అని ప్రశ్నించాడు. దీనికి హరీశ్.. ‘చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా తీస్తా’ అని తన స్టైల్లో సమాధానమిచ్చాడు. దీంతో మెగా కాంబోలో మూవీ ఉండొచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!