E-PAPER

భారత్‌లోని గేమింగ్ పరిశ్రమలో గణనీయంగా వృద్ధి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

భారత్‌లోని గేమింగ్ పరిశ్రమలో గణనీయంగా వృద్ధి..

26 Nov 2023, 5:44 pm MANASAKSHIGONTHUKA

భార‌త్‌లో గేమింగ్ ప‌రిశ్ర‌మ గ‌త రెండేండ్ల‌లో గ‌ణ‌నీయంగా వృద్ధి చెంద‌డంతో ప‌లువురు యువకులు గేమింగ్ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. భార‌త్ గేమింగ్ ప‌రిస్ధితిపై ఇటీవ‌ల హెచ్‌పీ చేప‌ట్టిన అధ్య‌యనంలో ఈ వృత్తిని సీరియ‌స్‌గా తీసుకున్న వారిలో దాదాపు సగం మంది రూ.6ల‌క్ష‌ల నుంచి రూ.12ల‌క్ష‌ల వ‌ర‌కూ ఏటా ఆర్జిస్తున్నార‌ని వెల్ల‌డైంది. 3500 మంది ఈ స‌ర్వే ప‌లుక‌రించ‌గా వీరిలో 75 శాతం మంది పురుషులు, 25 శాతం మంది స్త్రీలుగా ఉన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!