E-PAPER

తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన శ్రీలీల..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన శ్రీలీల..

26 Nov 2023, 6:08 pm MANASAKSHIGONTHUKA

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల చెప్పారు. 'నన్ను కట్టుకోబోయేవాడు అందంగా ఉండి కుటుంబానికి విలువ ఇవ్వాలి. అలాగే అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నన్ను భరించడం కొంచెం కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడితోనే నేను ఏడడుగులు వేస్తా' అంటూ చెప్పుకొచ్చారు. కాగా, శ్రీలీల నటించిన 'ఆదికేశవ' మూవీ రీసెంట్గా విడుదలైన విషయం తెలిసిందే.

Generating image…

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘నన్ను కట్టుకోబోయేవాడు అందంగా ఉండి కుటుంబానికి విలువ ఇవ్వాలి. అలాగే అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నన్ను భరించడం కొంచెం కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడితోనే నేను ఏడడుగులు వేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, శ్రీలీల నటించిన ‘ఆదికేశవ’ మూవీ రీసెంట్గా విడుదలైన విషయం తెలిసిందే.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!