E-PAPER

కొడంగల్ గడ్డ నా అడ్డా: రేవంత్ రెడ్డి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

కొడంగల్ గడ్డ నా అడ్డా: రేవంత్ రెడ్డి..

27 Nov 2023, 6:35 pm MANASAKSHIGONTHUKA

కొడంగల్ నియోజకవర్గం తనకు అస్థిత్వాన్ని ఇచ్చిందని.. పోరాటాన్ని నేర్పిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. '20ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడా.. ఈ కొడంగల్ గడ్డ నా అడ్డా.. మీ బిడ్డ, మీరు నాటిన మొక్క. మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు కేసీఆర్, మోడీ భుజాన గొడ్డలి వేసుకుని బయలుదేరిండ్రు.. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి.' అని అన్నారు.

Generating image…

కొడంగల్ నియోజకవర్గం తనకు అస్థిత్వాన్ని ఇచ్చిందని.. పోరాటాన్ని నేర్పిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ’20ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడా.. ఈ కొడంగల్ గడ్డ నా అడ్డా.. మీ బిడ్డ, మీరు నాటిన మొక్క. మీరు పెంచిన ఈ చెట్టును నరికేందుకు కేసీఆర్, మోడీ భుజాన గొడ్డలి వేసుకుని బయలుదేరిండ్రు.. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి.’ అని అన్నారు.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!