E-PAPER

హైదరాబాద్ లో ప్రారంభమైన మోదీ రోడ్‌ షో..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

హైదరాబాద్ లో ప్రారంభమైన మోదీ రోడ్‌ షో..

27 Nov 2023, 6:36 pm MANASAKSHIGONTHUKA

హైదరాబాద్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రారంభమైన రోడ్ షో 3 కిలోమీటర్లు సాగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ చౌరస్తా నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ మీదుగా యాత్ర సాగనుంది. ప్రధాని చూసేందుకు బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. కాగా, 3 రోజులుగా తెలంగాణలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!