E-PAPER

అనుదీప్ దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ మూవీ..?

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

అనుదీప్ దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ మూవీ..?

27 Nov 2023, 6:46 pm MANASAKSHIGONTHUKA

ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు తో మాస్ మహారాజా రవితేజ సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రవితేజ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈగల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రవితేజ నెక్స్ట్ మూవీపై డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే రవితేజకు స్టోరీ లైన్ వినిపించారని కథ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!