E-PAPER

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్..!

28 Nov 2023, 9:08 pm MANASAKSHIGONTHUKA

బ్రిటన్‌లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. పందుల్లో కనిపించే ఈ వైరస్ మొట్టమొదటిసారిగా మానవుడిలో కనుగొనబడింది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తిలో స్పైన్ ఫ్లూ స్ట్రెయిన్ ఏ(హెచ్1ఎన్2)వీ కనుగొనబడిందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ మీరా చంద్ తెలిపారు. ఈ వైరస్ వల్ల ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని, ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడన్నారు. వైద్యులు అతడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!