E-PAPER

భారత్‌కు సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

భారత్‌కు సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్..!

02 Dec 2023, 7:59 am MANASAKSHIGONTHUKA

సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ భారత్‌కు వచ్చినట్లు పేర్కొంది.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!