E-PAPER

యశ్‌ 19 ఇన్‌స్టాగ్రామ్‌ డీపీ అదుర్స్…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

యశ్‌ 19 ఇన్‌స్టాగ్రామ్‌ డీపీ అదుర్స్…

04 Dec 2023, 12:20 pm MANASAKSHIGONTHUKA

కేజీఎఫ్‌ ప్రాంచైజీతో గ్లోబల్‌ హీరోగా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్‌. తాజాగా ఇంట్రెస్టింగ్ ఇన్‌స్టాగ్రామ్‌ డీపీతో కొత్త వార్త చెప్పాడు. లోడింగ్‌.. అంటూ డిజైన్ చేసి ఉన్న డీపీని పోస్ట్‌ చేశాడు యశ్‌. దీంతో యశ్‌ 19 అఫీషియల్‌ అప్‌డేట్ ఎప్పుడైనా రావొచ్చంటూ క్లారిటీకి వచ్చేస్తున్నారు అభిమానులు. యశ్‌ 19 డిసెంబర్‌ చివరలో షూటింగ్‌ షురూ కానుందని.. శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్‌ ప్లాన్ చేస్తున్నారని నెట్టింట ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!