E-PAPER

ప్రభాస్ కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

ప్రభాస్ కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ ..

05 Dec 2023, 6:40 pm MANASAKSHIGONTHUKA

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖరిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే

Generating image…

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖరిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!