E-PAPER

యశ్ సరసన నాయికగా సాయిపల్లవి..?

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

యశ్ సరసన నాయికగా సాయిపల్లవి..?

05 Dec 2023, 6:41 pm MANASAKSHIGONTHUKA

సాయిపల్లవికి టాలీవుడ్ లో ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఆమెకి నచ్చిన కథ దొరకకపోవడమే అందుకు కారణమని చెప్పాలి. 'తండేల్' కథ నచ్చడంతో ఇటీవలే ఆమె ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ సరసన ఆమె చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం యశ్ 19వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుక్రవారం రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు మేకర్స్.

Generating image…

సాయిపల్లవికి టాలీవుడ్ లో ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఆమెకి నచ్చిన కథ దొరకకపోవడమే అందుకు కారణమని చెప్పాలి. ‘తండేల్’ కథ నచ్చడంతో ఇటీవలే ఆమె ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ సరసన ఆమె చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం యశ్ 19వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుక్రవారం రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు మేకర్స్.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!