E-PAPER

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం : అమిత్ షా..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం : అమిత్ షా..

07 Dec 2023, 6:21 am MANASAKSHIGONTHUKA

పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగం భారతదేశంలోని భాగమే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023 ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులపై అమిత్ షా మాట్లాడారు.

కశ్మీర్‌లో బ్రహ్మణులకు, పండిట్లకు అన్యాయం జరిగింది. వారికి న్యాయం చేయడానికకే ఈ బిల్లులను తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అమిషా అన్నారు. అణచివేతకు గురైన వారికి చేయూతనివ్వడమే రాజ్యంగ మూల సూత్రమని ఆయన వ్యాఖ్యానించారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!