E-PAPER

OTTలోకి ‘యానిమల్’ మూవీ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

OTTలోకి ‘యానిమల్’ మూవీ..

07 Dec 2023, 6:46 pm MANASAKSHIGONTHUKA

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. ఈ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ 500 కోట్ల వసూల్ చేసింది. తాజాగా ఈ మూవీ వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతోందని తెలుస్తుంది. యానిమల్ మూవీ జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Generating image…

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ 500 కోట్ల వసూల్ చేసింది. తాజాగా ఈ మూవీ వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతోందని తెలుస్తుంది. యానిమల్ మూవీ జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!