E-PAPER

కల్యాణ్ రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఖరారు..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

కల్యాణ్ రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఖరారు..!

07 Dec 2023, 6:48 pm MANASAKSHIGONTHUKA

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన'డెవిల్' సినిమా తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను కొంతసేపటి క్రితం వదిలారు. ఇది తన కెరియర్‌లోనే ప్రత్యేకమైన సినిమా అవుతుందని కల్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Generating image…

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన’డెవిల్’ సినిమా తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను కొంతసేపటి క్రితం వదిలారు. ఇది తన కెరియర్‌లోనే ప్రత్యేకమైన సినిమా అవుతుందని కల్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!