E-PAPER

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..

08 Dec 2023, 6:18 pm MANASAKSHIGONTHUKA

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా కేంద్రం నిలువరించింది. ఈ మేరకు చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు గురువారం లేఖ రాసింది. అయితే బి-హెవీ మొలాసిస్‌కు మినహాయింపు ఇచ్చింది.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!