E-PAPER

కాంగ్రెస్‌లో యువనాయకత్వానికి పట్టం బసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కామిడీ బుచ్చిరెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

కాంగ్రెస్‌లో యువనాయకత్వానికి పట్టం బసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కామిడీ బుచ్చిరెడ్డి

24 Aug 2026, 4:49 pm MANASAKSHIGONTHUKA

కాంగ్రెస్‌లో యువనాయకత్వానికి పట్టం

బసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కామిడీ బుచ్చిరెడ్డి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట: కాంగ్రెస్‌ పార్టీ గ్రామస్థాయి కమిటీల్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం కల్పిస్తూ బసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కామిడీ బుచ్చిరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ మసూద్‌ పాల్గొని నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిని అభినందించారు. సర్పంచ్‌ సిద్ధి నర్సమ్మ మల్లయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మైపాల్‌ రెడ్డి, డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు బాలగోని కనకయ్య గౌడ్ , బాల్‌రెడ్డి,బండకింది వెంకటేష్‌,బైరగోని వెంకటయ్య గౌడ్‌, ఐలయ్య, కర్ణాకర్‌,పంజాల కరుణాకర్,బండకింది వెంకటేష్‌ పాల్గొన్నారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుట్ట చైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి, జిల్లా సందీప్, చెరుకూరి శ్రీనివాస్, గుర్రపు బాలరాజు, బాలకిషన్ గౌడ్, పిన్నింటి నారాయణరెడ్డి, దాచేపల్లి రాజయ్య, కర్ణాకర్ ,నీల రమేష్, బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!